BE THE CHANGE

వైఫై Wi-Fi వలయాలలో వాడిపోతున్న మాలోకాలు
హైఫై hi fi భ్రమలలో నటిస్తున్న జీవులు
నిఘా నేత్రాల నీడలో నిద్రిస్తున్న నగరాలు
మంచినీరు కన్నా ఎక్కువ మద్యం త్రాగే మందుబాబులు
ఎప్పుడూ ఎక్కడ ప్రేలుతాయో తెలియని బాంబులు
మాటలు తప్ప మానవత్వం లేని క్రూరులు
తెలుసుకోవాలి మానవతా విలువలు
ముందుచూపు లేనిచో ఉండవు భావితరాలు
ఇప్పటికైనా రావాలి మన జీవనంలో మార్పులు

Story by

Avinash Kumar

Avinash Kumar

Poet